‘రుద్ర’గా ప్రభాస్.. కన్నప్పకు స్టార్ పవర్ ఎంతవరకు హెల్ప్ కానుంది..?
మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న ‘కన్నప్ప’ గురించి దేశం అంతా మాట్లాడుకుంటుంది. మామూలుగా అయితే మంచు విష్ణు సినిమా గురించి ఇంత డిస్కషన్ జరగదు. కానీ కన్నప్ప కోసం చాలా చేస్తున్నాడు విష్ణు. ఒకే చోటికి చాలా మంది హీరోలను తీసుకొస్తున్నాడు. అందులో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ…