అనుష్క అంటే అట్టా ఉంటది మరీ.. ఆ ఒక్క కారణానికి రూ.5 కోట్లు వదలుకున్న స్వీటీ..
తెలుగు సినీ పరిశ్రమలో అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అనుష్క శెట్టి. మొదటి సినిమాతోనే కథానాయికగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా…