మహేష్‌తో ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? అందానికి మారుపేరు ఆ భామ
మహేష్ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కథను కూడా సిద్ధం చేశారు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఇప్పటికే మహేష్ బాబు…