అనుష్క శెట్టి ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా.. ? కార్ కలెక్షన్ చూస్తే..
అనుష్క శెట్టి పని గురించి పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారింది. కానీ ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. ఇప్పుడిప్పుడే…