నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు.. బన్నీకి ఊరట లభించేనా.?
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. బన్నీ బెయిల్ పిటిషన్‌పై ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఇవాళ తీర్పును వెల్లడించనుంది. మరి చూడాలి.. బన్నీకి ఇవాళ ఊరట లభించేనో.. లేదో.. సంధ్య థియేటర్…