అక్కినేని అఖిల్ రిసెప్షన్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి..
వార్తలు సినిమా సినిమా వార్తలు

అక్కినేని అఖిల్ రిసెప్షన్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి..

అఖిల్ అక్కినేని వెడ్డింగ్ రిసెప్షన్ 2025 జూన్ 8న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేడుకకు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు. అఖిల్ వివాహం జూన్ 6, 2025న తెల్లవారుజామున 3 గంటలకు జైనాబ్ రవ్జీతో…

ఆహాలో స్ట్రీమింగ్‏కు వచ్చేసిన సుడిగాలి సుధీర్ గేమ్ షో.. సర్కార్ సీజన్ 5 ఎపిసోడ్ చూశారా..?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆహాలో స్ట్రీమింగ్‏కు వచ్చేసిన సుడిగాలి సుధీర్ గేమ్ షో.. సర్కార్ సీజన్ 5 ఎపిసోడ్ చూశారా..?

వర్సటైల్ కంటెంట్ ఉన్న మూవీస్, వెబ్ సిరీస్, గేమ్ షోస్, కుకరీ షోస్ తో ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది ఆహా ఓటీటీ. ఆహా ఓటీటీలో సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఆడియెన్స్ ఫేవరేట్ గేమ్ షోగా 'సర్కార్' పేరు తెచ్చుకుంది. ఇప్పుడీ గేమ్ షో…

సోషల్ మీడియాలో త్రిషపై దారుణంగా ట్రోల్స్.. కారణం ఇదే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

సోషల్ మీడియాలో త్రిషపై దారుణంగా ట్రోల్స్.. కారణం ఇదే..

దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగాన్ని ఏలేస్తున్న హీరోయిన్ త్రిష. 42 ఏళ్ల వయసులోనూ చేతినిండా చిత్రాలతో దూసుకుపోతుంది. ఇప్పటికీ ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం తీసుకుంటూ కుర్ర హీరోయిన్లకు చుక్కలు చూపిస్తుంది. కానీ తాజాగా సోషల్ మీడియాలో త్రిషపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకో తెలుసా.. ? సౌత్…

థగ్ లైఫ్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాము.. కారణం ఇదే.. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్స్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

థగ్ లైఫ్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాము.. కారణం ఇదే.. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్స్..

కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫర్ కామర్స్ థగ్ లైఫ్ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. కమల్ హాసన్ కు కర్ణాటకలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని.. అందుకే థగ్ లైఫ్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే భాష వివాదంపై కమల్ హాసన్ పై హైకోర్టు…

మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్స్ అందరూ ఇప్పుడు ఇండస్ట్రీలో యంగ్ హీరోహీరోయిన్స్. కానీ ఇప్పటికీ సినిమాలకు దూరంగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఎవర్ గ్రీన్ హిట్ మనసంతా నువ్వే సినిమాతో తెలుగు ప్రజలకు దగ్గరయ్యింది. బాలనటిగా అద్భుతమైన కట్టిపడేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్…

హిట్ సినిమాకు సీక్వెల్.. ఆ ఆఫర్ నేనే రిజెక్ట్ చేశాను.. ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు..
వార్తలు సినిమా సినిమా వార్తలు

హిట్ సినిమాకు సీక్వెల్.. ఆ ఆఫర్ నేనే రిజెక్ట్ చేశాను.. ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు..

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్ ఇలియానా. తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంని స్టార్ డమ్ సంపాదించుకుంది. దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా దూసుకుపోయిన ఈ అమ్మడు అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది.…

నందమూరి అందగాడు,మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు
వార్తలు సినిమా సినిమా వార్తలు

నందమూరి అందగాడు,మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో తారక్ ఒకరు. ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ తారక్. డ్యాన్స్, పైట్స్, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్.. ఇలా అన్నింటిలోనూ అదరగొడుతుంటారు. నందమూరి నటవారసుడిగా సినీపరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.…

డ్యాన్స్ ఐకాన్ 2 విజేతగా 8 ఏళ్ల చిన్నారి.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ?
వార్తలు సినిమా సినిమా వార్తలు

డ్యాన్స్ ఐకాన్ 2 విజేతగా 8 ఏళ్ల చిన్నారి.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ?

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో డ్యాన్స్ ఐకాన్ 2 షో తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ ఫినాలేని రెండు ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ చేసింది ఆహా. మే 9న తొలి ఎపిసోడ్ కంప్లీట్ కాగా.. తాజాగా డ్యాన్స్ ఐకాన్ 2 ఫినాలే ముగిసింది. ఇక ఈ…

బుద్ధవనాన్ని సందర్శించిన ముద్దుగుమ్మలు.. ఫొటోలు చూస్తే మైమరిచిపోవాల్సిందే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

బుద్ధవనాన్ని సందర్శించిన ముద్దుగుమ్మలు.. ఫొటోలు చూస్తే మైమరిచిపోవాల్సిందే..

అందాలనగరం హైదరాబాద్‌ మరింత అందంగా కనిపిస్తోందిప్పుడు. ప్రపంచ అందగత్తెలందరూ అడుగుపెట్టడంతో… సిటీలో ఆజోష్‌ వేరే లెవల్‌లో ఉందిప్పుడు. చార్మినార్‌ లాడ్ బజార్‌లో గాజుల నుంచి.. ఓరుగల్లులోని రామప్ప గుడి శిల్పకళ దాకా… ఈ సుందరీమణుల రాక కోసం అంతటా శోభాయమానమైన వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్‌వేదికగా జరుగుతున్న మిస్‌ వరల్డ్‌…

బాబోయ్.. ఈ హీరో రేంజ్ వేరే.. అతిథి పాత్రకు రూ.50 కోట్లు రెమ్యునరేషన్.. ఇంతకీ ఎవరంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

బాబోయ్.. ఈ హీరో రేంజ్ వేరే.. అతిథి పాత్రకు రూ.50 కోట్లు రెమ్యునరేషన్.. ఇంతకీ ఎవరంటే..

భారతీయ సినీపరిశ్రమలో స్టార్ హీరోస్ ఏ రేంజ్‏లో పారితోషికం తీసుకుంటారో చెప్పక్కర్లేదు. కానీ అతిథి పాత్తలు చేసేందుకు సైతం భారీగా రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్ చాలా మంది ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో గెస్ట్ రోల్స్ చేసినందుకు అత్యధికంగా పారితోషికం తీసుకున్న హీరోలు ఎవరో తెలుసుకుందామా. సినీరంగంలో…