అందాల యాంకరమ్మ.. చీరకట్టులో గ్లామర్ రచ్చ చేస్తోన్న ఈ బిగ్బాస్ బ్యూటీని గుర్తుపట్టారా.. ?
బుల్లితెరపై ఇప్పుడున్న ఫేమస్ యాంకర్లలో ఆమె ఒకరు. ఒక్క షోతోనే టీవీల్లో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తన మాటలతో ప్రేక్షకులను అలరించింది. వరుస షోలతో అలరించిన ఈబ్యూటీ.. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టింది. టైటిల్ విన్నర్ కావాలనే కలతో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. చివరకు…










