తమన్నా సినిమాకు ప్రీమియర్లు లేవ్.. తెలుగు రాష్ట్రాల నుంచే ఫస్ట్ టాక్..
టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఓదెల 2. గతంలో 2022లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న మూవీ ఇది. ఫస్ట్ పార్ట్ లో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్రలో పోషించగా..…