CM విజయ్‌ను కలిసిన నటుడు విశాల్.. బొకేకు బదులు ఏమిచ్చారో తెలుసా?
ఇటీవలే ఎన్నిలకల్లో విజయం సాధించిన తమిళనాడు సీఎంగా బాధ్యలు చేపట్టిన టీవీకే చీఫ్, నటుడు విజయ్‌ను సినీ నటుడు విశాల్ కలిశాడు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు ముచ్చటించారు. తాను సీఎం విజయ్‌ను కలిసినట్టు నటుడు విశాత్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో…










