ఆ ముగ్గురు హీరోయిన్లకు భర్తగా, కొడుకుగా నటించిన రజినీకాంత్.. ఎవరెవరంటే..
సినిమా ప్రపంచంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ కండక్టర్ పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కానీ మీకు తెలుసా.. ? ముగ్గురు హీరోయిన్లకు భర్తగా, కొడుకుగా రజినీకాంత్ నటించిన చిత్రాలెంటో……