కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఆ కార్లపై భారీ తగ్గింపులు
కాలగమనంలో నడుస్తున్న ఈ ఏడాది చివరి దశకు వచ్చేసింది. మరో 20 రోజుల్లో నూతన సంవత్సరం రానుంది. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు సన్నద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కార్ల కంపెనీలు ఇయర్ ఎండ్ ఆఫర్లు ప్రకటించాయి. తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ప్రముఖ…










