తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?
బిజినెస్ వార్తలు

తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

బడ్జెట్‌కు ముందు బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వివాహాలు, పండుగ సీజన్ల.. మన దేశంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాము.…

మారుతిలో నంబర్‌ 1 కారు ఇదే.. అమ్మకాలలో రికార్డు..!
బిజినెస్ వార్తలు

మారుతిలో నంబర్‌ 1 కారు ఇదే.. అమ్మకాలలో రికార్డు..!

జనవరి 2025లో సెలెరియో అమ్మకాలు 56% తగ్గి కేవలం 1,954 యూనిట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో ఎస్-ప్రెస్సో అమ్మకాలు 16 శాతం తగ్గి కేవలం 2,895 యూనిట్లకు చేరుకున్నాయి. ఆల్టో K10 కారును 12,395 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. ఇది గత సంవత్సరంతో.. మీరు మారుతి సుజుకి…

ఇ-శ్రామ్ కార్డ్ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌!
బిజినెస్ వార్తలు

ఇ-శ్రామ్ కార్డ్ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌!

e-Shram పోర్టల్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం మీరు ముందుగా eshram.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అప్పుడు మీరు "eShram లో రిజిస్టర్ చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. దీని తర్వాత మీరు గిగ్ వర్కర్లలో షాప్ హెల్పర్లు,…

పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే..?
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే..?

ఇక బంగార ధర బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా శుక్రవారం కిలో వెండి ధర రూ.99,500 ఉండగా, శనివారం రూ.99,400లకు చేరుకుంది. హైదరాబాద్‌లో నేటి వెండి ధర 10గ్రాములు రూ.1,069 కాగా, కిలో వెండి ధర రూ. 1,06,900లు గా ట్రేడ్‌ అవుతోంది. దేశంలో బంగారం ధరలు…

3 లక్షల హోండా కార్లు రీకాల్. కారణం ఏమిటో తెలుసా?
బిజినెస్ వార్తలు

3 లక్షల హోండా కార్లు రీకాల్. కారణం ఏమిటో తెలుసా?

ఇంధన ఇంజెక్షన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ లోపభూయిష్ట ప్రోగ్రామింగ్ ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, కారు ఇంజిన్‌లో లోపం వల్ల థ్రోటిల్‌లో ఆకస్మిక మార్పులు సంభవించవచ్చని, దీని వలన ఇంజిన్ డ్రైవ్ పవర్ తగ్గవచ్చని.. హోండా తన దాదాపు 3 లక్షల వాహనాలను…

మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే..
బిజినెస్ వార్తలు

మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే..

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వివాహాలు జరుగుతున్నాయి. కానీ ఈ సమయంలోనే బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ధరలు షాకిస్తున్నాయి. వరుసగా రెండు రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ లో తులం బంగారం ధర సరికొత్త గరిష్టాలకు చేరుకుంది. రెండు రోజుల్లోనే…

బంగారం కొంటున్నారా.. ? తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధరలు ఇవే.. తులం ఎంత ఉందంటే..
బిజినెస్ వార్తలు

బంగారం కొంటున్నారా.. ? తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధరలు ఇవే.. తులం ఎంత ఉందంటే..

బంగారం ధరలు కొన్నాళ్లుగా పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్‏లో మాత్రం గోల్డ్ రేట్స్ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. భారతీయులకు పసిడి అంటే చాలా ఇష్టం. ఇక మహిళలకు బంగారం మీద ఉండే మక్కువ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయ్యింది.…

అందనంత ఎత్తుకు పసిడి… తెలుగు రాష్ట్రాల్లో రూ. 84వేలు దాటేసిన బంగారం..! ఇక వెండి ధరలు చూస్తే.
బిజినెస్ వార్తలు

అందనంత ఎత్తుకు పసిడి… తెలుగు రాష్ట్రాల్లో రూ. 84వేలు దాటేసిన బంగారం..! ఇక వెండి ధరలు చూస్తే.

గోల్డ్‌ ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిస్థితులే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. . ఈ కారణంగా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…

ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ లావాదేవీలు చేయలేరు.. కారణం ఏంటో తెలుసా?
బిజినెస్ వార్తలు

ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ లావాదేవీలు చేయలేరు.. కారణం ఏంటో తెలుసా?

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది ఇండియాకు చెందిన ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 2016లో అభివృద్ధి చేసింది. దీని ద్వారా రెండు బ్యాంక్ అకౌంట్ల మధ్య.. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, ఒక వ్యక్తి నుంచి మర్చంట్‌కు…

గోల్డ్ లవర్స్‌కు గుండె గుభేల్.. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే.?
బిజినెస్ వార్తలు

గోల్డ్ లవర్స్‌కు గుండె గుభేల్.. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే.?

బంగారం భగ్గుమంటోంది. మగువలకు అందనంత ఎత్తుకు వెళ్లిపోతోంది. గత రెండు రోజులుగా భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. మళ్లీ ఒక్క రోజులోనే అమాంతం ఆకాశాన్ని తాకాయి. బంగారం ఇలా ఉంటే.. అటు వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. మరి ఇవాళ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. వరుసగా…