వారెవ్వా.. ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అంటే ఇదికదా.. ఇక డబ్బు విత్డ్రా చాలా ఈజీ..!
ఏటీఎం లేదా యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతోంది. గత కొద్ది నెలల క్రితమే ఈ నిర్ణయం ప్రకటించగా.. ఎప్పటినుంచి అమల్లోకి తెస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈపీఎఫ్…










