చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలుసా..? మొత్తం ఆస్తుల వివరాలివే..
మెగా బ్రదర్స్ అన్నా, తమ్ముళ్ల మధ్య మధ్యమవాది అయిన కొణిదెల నాగబాబు మరోసారి వార్తల్లోకి వచ్చారు. రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత తొలిసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన 70 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించారు. మెగా బ్రదర్‌గా సినీ, టీవీ రంగాల్లో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న…