ఏపీలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే.. రైతన్నలకు పండుగలాంటి వార్త
ఒక వారం రోజులపాటూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి అని వాతావరణ కేంద్రం చెప్పింది. మరి ఇవాళ ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి. ఈ ఆర్టికల్ చూసేయండి. ఈ ఏడాది 15 రోజులు ముందుగానే…