ఏపీలో 17 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీల నియామకం.. ఫుల్ లిస్ట్ ఇదే
ఆంధ్రప్రదేశ్‌లోని పలు యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (జులై 18) నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలపడంతో దాదాపు 17 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమించేందుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా ఆరోగ్య యూనివర్సిటీ వీసీ బాబ్జీ రాజీనామాను…