స్పీడ్ బ్రేకర్ దాటుతున్న ఆర్టీసీ బస్సు..కట్ చేస్తే.. వేగంగా వెనుక నుంచి వచ్చి..
విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరంలోని పూల్ బాగ్ అయ్యప్పనగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్పీడ్ బ్రేకర్స్ దాటుతున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. విజయనగరంలోని పూల్ బాగ్ అయ్యప్పనగర్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది.…