వణికిస్తోన్న తుఫాన్.. అమ్మబాబోయ్.! ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. ఏపీకి భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వణికిస్తోన్న తుఫాన్.. అమ్మబాబోయ్.! ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. ఏపీకి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఉత్తర వాయువ్యంగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు పయనించే అవకాశం ఉంది. ఈ తీవ్ర వాయుగుండం.. తమిళనాడుతో పాటు ఏపీని తుఫాన్‌ భయపెడుతోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర వాయుగుండం.. ఈ సాయంత్రానికల్లా తుఫాన్‌గా మారనుంది. ఈనెల 30న కారైకల్‌-మహాబలిపురం మధ్య…

చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పం.. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పం.. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చాక ఏపీ సర్కార్ ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తోంది. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ చేసింది. మొదటి దశకు అవసరమైన భూమిని కేటాయించింది. ప్రాజెక్టు పూర్తిచేయడానికి డెడ్‌లైన్ విధించింది. కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చిన అనంతరం ఏపీలోని చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పంతో…

వానలు బాబోయ్ వానలు.! తరుముకొస్తున్న తుఫాన్.. ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వానలు బాబోయ్ వానలు.! తరుముకొస్తున్న తుఫాన్.. ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్

ఫెంగల్‌ తుఫాను భయం ఏపీని వణికిస్తోంది.. ఉరిమి ఉరిమి ముంచుకొస్తున్న తుపాను ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఈ తుఫాన్ మరో రెండు రోజుల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండం నుంచి బలపడి అది కాస్తా తుఫానుగా మారనుంది.…

ఇక అమరావతే శాశ్వతం.. చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్.. డైరెక్ట్ గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇక అమరావతే శాశ్వతం.. చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్.. డైరెక్ట్ గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు..

ఇకపై రాజధాని విషయంలో అపోహలు తొలగిపోయేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో ఇకపై ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు తీసుకుంటోంది. రాజధానిపై కేంద్రం నుంచి గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాజధాని అమరావతిలో…

ఏపీకి తుఫాను గండం.. పొంచి ఉన్న ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి తుఫాను గండం.. పొంచి ఉన్న ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు

దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ ప్రభావంతో దక్షిణ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నెల ఈ నెల 29న జరగనున్న…

పింఛన్‌ దారులకు గుడ్‌న్యూస్‌.. డిసెంబర్‌ నెల డబ్బులు ఒక రోజు ముందుగానే పంపిణీ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పింఛన్‌ దారులకు గుడ్‌న్యూస్‌.. డిసెంబర్‌ నెల డబ్బులు ఒక రోజు ముందుగానే పంపిణీ

రాష్ట్రంలోని పింఛన్ దారులకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్ డబ్బును ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించింది. ఒక వేళ ఈ నెల తీసుకోకపోతే వచ్చే నెలలో రెండు నెలలకు కలిపి పింఛన్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పించింది..…

తిరుమల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. విజన్ డాక్యుమెంటుతో మరింత ఆధ్యాత్మిక శోభ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. విజన్ డాక్యుమెంటుతో మరింత ఆధ్యాత్మిక శోభ

ఆధ్యాత్మిక క్షేత్రం మోడల్ టౌన్ గా మారబోతోంది. విజన్ డాక్యుమెంట్ తో ధార్మిక క్షేత్రం ఇకపై ప్రణాళిక బద్దంగా రూపుదిద్దు కోబోతోంది. ఈ మేరకు తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలు కాబోతోంది. సీఎం ఆదేశంతో తిరుమల క్షేత్రం మరింత ఆధ్యాత్మికత ఉట్టి పడేలా దర్శనమివ్వబోతోంది. తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన…

చికెన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. రూ.100కే కిలో చికెన్! ఎగబడ్డ జనాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చికెన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. రూ.100కే కిలో చికెన్! ఎగబడ్డ జనాలు..

చికెన్ ప్రియులకు ఇద్దరు వ్యాపారులు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. కేవలం రూ.వందకే కిలో చికెన్ విక్రయిస్తున్నట్లు బోర్డు పెట్టారు. అంతే.. ఒక్కసారిగా జనాలు ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయారు. దెబ్బకు రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.. ఆదివారం వచ్చిదంటే మాంసం ప్రియులు చికెట్‌ దుకాణాల ఎదుట బారులు తీరుతారు. ధర…

త్వరలో ఆర్టీసీలో 7వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌: ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

త్వరలో ఆర్టీసీలో 7వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌: ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల

ఏపీఎస్ ఆర్టీసీ త్వరలోనే దాదాపు 7 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు RTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తాజాగా ఓ కార్యక్రమంలో వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేష‌న్ (ఏపీఎస్ఆర్‌టీసీ)లో భారీగా ఉద్యోగాల నియామ‌కానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేష‌న్ విడుద‌ల చేయనుంది. ఏపీఎస్‌ ఆర్టీసీలో…

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో ట్విస్ట్‌.. గుట్టు తేల్చేందుకు రంగంలోకి అసలు టీమ్‌!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో ట్విస్ట్‌.. గుట్టు తేల్చేందుకు రంగంలోకి అసలు టీమ్‌!

ప్రాథమిక సమాచార సేకరణలో భాగంగా సీబీఐ సిట్ బృందం టిటిడిలో సరకుల కొనుగోలు విధానం, టెండర్ల ప్రక్రియ, ల్యాబ్ లలో పరీక్షల తీరుపై వివరాలు సేకరించింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కథ తేల్చే పనికి వేళయింది. కల్తీ నెయ్యి కేసు నిజాలు తేల్చేందుకు…