ఏపీని భయపెడుతున్న వర్షాలు.. ఆరు రోజులు ఆ జిల్లాలకు కుండబోత.. బీ అలెర్ట్.!
ఏపీ, తెలంగాణను వర్షాలు ఏమాత్రం వీడడం లేదు.. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా.. ఇప్పుడు మరోసారి వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ ప్రజలకు విశాఖ…










