వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేస్తాం.. ఇంటర్‌ విద్యా మండలి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేస్తాం.. ఇంటర్‌ విద్యా మండలి

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా బుధవారం మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఇంటర్ విద్యలో సంస్కరణలు తీసుకురానున్నట్లు ప్రకటించారు.. ఇంటర్‌ విద్యలో కీలక…

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం

ఇంటర్‌ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలు ఉండవ్‌. ఈ మేరకు ఫస్ట్ ఇయర్‌ పరీక్షలను తొలగించినట్లు ఇంటర్ బోర్డు బుధవారం (జనవరి 8) ప్రకటన జారీ చేసింది. విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ఇంటర్‌…

శత్రు దుర్భేద్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత.. రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శత్రు దుర్భేద్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత.. రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టుతూ ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (SSG) ఆధ్వర్యంలో కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు ఏర్పాటయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు…

ఏపిలో విస్తరిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ మల్టీప్లెక్స్ థియేటర్స్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపిలో విస్తరిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ మల్టీప్లెక్స్ థియేటర్స్..

నిన్నటి వరకు విద్యా,వ్యాపార,వాణిజ్య కేంద్రంగా విరాసిల్లిన ఆంధ్ర ప్రదేశ్ మళ్ళీ రాజధాని రాకతో పరిస్దితులు మారిపోతున్నాయి.మెట్రో నగరాలతో పోటీ పడేలా వ్యాపార రంగం ఏపిలో విస్తరిస్తోంది.ముఖ్యంగా వినోద రంగంలో ఏపిలో ప్రలు ప్రధాన పట్టణాల జెడ్ స్పీడ్ తో పరుగులు పెడుతున్నాయి. ఎంటర్టైన్ మెంట్ రంగంలో ప్రతిష్టాత్మకమైన సంస్ధలు…

టెట్‌ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

టెట్‌ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తీపికబురు చెప్పింది. దేశంలోని వివిధ రీజియన్లలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏతోపాటు టెట్‌లో ఉత్తీర్ణత పొందిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్ధులు నేటి నుంచి…

గజగజ.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పంజా.. రాగల మూడు రోజుల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

గజగజ.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పంజా.. రాగల మూడు రోజుల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో చలి మళ్లీ పంజా విసురుతోంది. ప్రధానంగా.. ఏజెన్సీ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దాంతో.. ఆయా ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. చలితీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రాగల మూడు రోజులు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి…

సర్కార్ సంచలన నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వే.. క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పాస్ పుస్తకాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సర్కార్ సంచలన నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వే.. క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పాస్ పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 20వ తేదీ నుంచి భూములను రీ సర్వే చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని సర్వే చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. భూముల గొడవలను పరిష్కరిస్తామని ప్రకటించారు. రోజుకు…

జనసేన బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫుల్ ఫోకస్.. ప్లీనరీ ఎప్పటినుంచో తెలుసా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనసేన బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫుల్ ఫోకస్.. ప్లీనరీ ఎప్పటినుంచో తెలుసా..

జనసేన ప్లీనరీకి ప్లేస్, టైమ్ ఫిక్స్‌ అయ్యింది. మార్చిలో మూడు రోజుల పాటు ప్లీనరీ నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ నిర్వహించనున్నారు. అయితే, ఈసారి ప్లీనరీ సమావేశాల వెనుక జనసేనాని వ్యూహాలు…

కానిస్టేబుల్ పరీక్ష తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

కానిస్టేబుల్ పరీక్ష తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరగనున్న కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలు మారినట్లు కమిషన్ ప్రకటన జారీ చేసింది. పలు అనివార్య కారణాల రిత్య రాత పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేసింది. తాజా షెడ్యూల్…

అందాల పోటీలకు చిలక ముక్కు కోళ్ళు రెడీ..ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అందాల పోటీలకు చిలక ముక్కు కోళ్ళు రెడీ..ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మీరు సాధారణంగా ఎన్నో రకాల అందాల పోటీలు చూసే ఉంటారు. కోళ్లకు కూడా అందాల పోటీలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా..? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో కోళ్లకు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. వాటిలో ఉత్తమమైన కోళ్లకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు అందజేస్తున్నారు. వీటికి కోళ్లకు…