అందిదండోయ్ వానకబురు.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అందిదండోయ్ వానకబురు.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు

కోస్తా ఆంధ్రప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో, రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా, రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే సూచనలు…

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా 3 రోజులు సెలవులు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా 3 రోజులు సెలవులు!

ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ముగిసి తిరిగి పాఠశాలలు ప్రారంభమై యధావిధిగా తరగులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వరుస సెలవులు ఉండనున్నాయి. దీంతో విద్యార్థులకు పండేగ.. పండగ. ఇప్పటిడు దీపావళి పండగ రానుంది.. గత నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు వచ్చాయి. దసరా…

ఏపీకి ఉరుములతో భారీ వర్షాలు.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి ఉరుములతో భారీ వర్షాలు.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర…

‘టమాటా’ ధరలు ఢమాల్‌.. కిలో కేవలం రూ.1 మాత్రమే! ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘టమాటా’ ధరలు ఢమాల్‌.. కిలో కేవలం రూ.1 మాత్రమే! ఎక్కడంటే..

మార్కెట్లో మాత్రం టమాట ధరలు ఒక్కోసారి చుక్కలు చూపిస్తే.. మరోసారి నేల చూపులు చూస్తుంటాయి. ఏకంగా కిలో టమాట రూ.500 పలికిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం టమాట ధరలు అమాంతం పడిపోయాయి. ఏకంగా కిలో ఒక్క రూపాయి పలుకడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.. వంటింట్లో టమాట లేనిదే…

ఉరుములాంటి వార్త.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. పిడుగులతో వర్షాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఉరుములాంటి వార్త.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. పిడుగులతో వర్షాలు

సిక్కోలులో సినుకు శివతాండవం చేసింది. నాగావళి, వంశధార వరదలతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతమైంది. మరోవైపు గుంటూరులో భారీ వర్షం దంచికొట్టింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఎగువన ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో…

బిగ్ అలర్ట్.. వచ్చే 3 గంటల్లో కుండపోత వర్షం.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బిగ్ అలర్ట్.. వచ్చే 3 గంటల్లో కుండపోత వర్షం.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్..

వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. బుధవారం అల్పపీడనం ఏర్పడుతుందని.. అక్టోబర్‌ 2న వాయుగుండంగా బలపడనుందని పేర్కొంది. 3న ఉత్తర కోస్తా, దక్షిణఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. వాతావరణ శాఖ పిడుగులాంటి…

సరస్వతి దేవిగా దుర్గమ్మ దర్శనం.. సాయంత్రం పట్టుబట్టలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సరస్వతి దేవిగా దుర్గమ్మ దర్శనం.. సాయంత్రం పట్టుబట్టలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు

అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గాదేవి కొలువైన ఇంద్రకీలాద్రి పై దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు మూలా నక్షత్రం కనుక ఈ నవరాత్రి ఎనిమిదవ రోజున సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తోంది కనకదుర్గమ్మ. స్వరస్వతి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రభుత్వం తరపున సీఎం…

వామ్మో.. చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు.. మరోసారి భారీగా పెరిగిన రేట్లు..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వామ్మో.. చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు.. మరోసారి భారీగా పెరిగిన రేట్లు..

గోల్డ్‌ రేట్‌ రోజుకో కొత్త రికార్డులను బ్రేక్ చేస్తోంది. సామాన్యులు, మధ్య తరగతి వాళ్లకే కాదు ఓ మోస్తరు ఆదాయమున్న వారికి కూడా అందకుండా దూసుకెళ్తోంది. మన దేశంలో పెళ్లిళ్లతో పాటు శుభకార్యాల అన్నింటిలోనూ బంగారం కొనుగోలు చేయడం అనేది తప్పనిసరి. ఇలాంటి సమయంలో తులం బంగారం ధర…

బాబోయ్ వదలని వరుణుడు.. మళ్లీ కుండపోత వానలు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బాబోయ్ వదలని వరుణుడు.. మళ్లీ కుండపోత వానలు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు

బంగాళాఖాతంలో నేటి ఉదయం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది..ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం…

ఆల్మట్టి ఎత్తు పెంపుతో కన్నడనాట సిరులు.. ముంపులో మరాఠీలు.. తెలుగోళ్లు మాడతారు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఆల్మట్టి ఎత్తు పెంపుతో కన్నడనాట సిరులు.. ముంపులో మరాఠీలు.. తెలుగోళ్లు మాడతారు!

. ఆల్మట్టి జస్ట్‌ ఐదు అడుగులు పెరిగితే.. తెలంగాణ కృష్ణానది పరివాహకం మొత్తం ఎడారిగా మారిపోతుంది. కట్టిన ప్రాజెక్టులు క్రికెట్‌ ఆడుకునే గ్రౌండ్స్‌గా మారిపోతాయి. తెలంగాణలోనే నీళ్లు పారకపోతే ఇక ఏపీ పరిస్థితి..! రాయలసీమ కొన వరకు కృష్ణా నది నీళ్లు పారుతున్నాయి. వాటి సంగతేంటి? అసలు.. ఈ…