ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఈజీగా పొందొచ్చు..
ఏపీలో కీలక మార్పులు చేపట్టబోతుంది కూటమి సర్కార్. టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువ అవ్వాలని చూస్తుంది. వాట్సప్ ద్వారా పౌర సేవలు అందించాలని ఏర్పాట్లు చేస్తుంది. ఇంతకీ వాట్సప్‌తో ఏమేం సేవలు అందించనున్నారు?. వాట్సప్ గవర్నెన్స్ ఎలా ఉండబోతుంది? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ ప్రజలకు…