రాకెట్ ప్రయోగాలు శ్రీహరికోట నుంచే ఎందుకు? ప్రధాన కారణాలు ఇవే!
రాకెట్స్ ప్రయోగ కేంద్రం శ్రీహరికోట గురించి అందరికి తెలిసిందే. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉంది. శ్రీహరికోట సతీష్‌ధావన్ స్పెస్ సెంటర్ నుంచి ప్రయోగాలు చేస్తున్నారు. అయితే రాకెట్ల ప్రయోగం కోసం శ్రీహరికోటనే ఎందుకు ఉంది. దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉండగా, ఇక్కడే ఉందుకు? భారత అంతరిక్ష పరిశోధనా…