మన ఒంగోలు గిత్త ధర రూ.41 కోట్లు.. సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా..?
ఒంగోలు జాతి గిత్త ఏకంగా రూ. 41 కోట్లు పలకడం ఒంగోలు గిత్త ప్రాముఖ్యతను మరింతగా ప్రపంచానికి చాటింది. ఏకకాలంలో చలి, వేడిని తట్టుకునే గుణం, గణనీయమైన బలం, అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం ఈ జాతికి ప్రత్యేకతను అందిస్తాయి. మిగతా గిత్తలతో పోలిస్తే ఒంగోలు గిత్తలు ఎక్కువ…