ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీరూ పరీక్షలు రాశారా? ఫలితాలు ఎప్పుడంటే..
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 టైర్ 1 పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఏర్పాట్లు చేస్తుంది. సీబీటీ పరీక్షలు సెప్టెంబర్ 12 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా 129 నగరాల్లో 260 కేంద్రాలలో నిర్వహించిన సంగతి తెలిసిందే..…










