దండిగా చేపల పడతాయని రాత్రే వల వేసి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా
తెల్లారితే ఆదివారం… మార్కెట్లో చికెన్, మటన్ ధరలు కొండెక్కాయి. దీంతో చేపలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. అయితే ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలనుకున్న ఆ మత్స్యకారులకు మాత్రం పెద్ద షాక్ తగిలింది. చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనైంది. వారి నిరాశ అంతా ఇంతా కాదు. ఇంతకీ ఏం…










