ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ..!
ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఏపీ కీలక ప్రాజెక్టులకు నిధుల అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానిని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం…










