ఒక్కొక్కరికీ సినిమా చూపించాడు.! ఫస్ట్ స్పీచ్ దద్దరిల్లిపోయింది..
వార్తలు సినిమా

ఒక్కొక్కరికీ సినిమా చూపించాడు.! ఫస్ట్ స్పీచ్ దద్దరిల్లిపోయింది..

తమిళగ వెట్రిక్‌ కళగం పార్టీ పేరుతో పొలిటికల్‌ అరంగేట్రం చేశారు..తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్‌. ఇప్పటికే పార్టీ పేరు, జెండా ప్రకటించిన విజయ్..తొలి బహిరంగ సభను గ్రాండ్‌గా నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురం వేదికగా జరిగిన సభకు..లక్షల సంఖ్యల అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందని…

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు మృతి..టపాసులే కారణామా?
తెలంగాణ వార్తలు

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు మృతి..టపాసులే కారణామా?

రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో హైదరాబాద్ పాతబస్తీ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటా చందానగర్ ప్రాంతంలోని ఇరుకైన గల్లీలో ఒక్కసారిగా టపాసాలు పేలుతు పెద్ద శబ్దాలు వినిపించాయి స్థానికులందరూ భయాందోళనకు గురై పరుగులు పెట్టారు హైదరాబాద్ పాతబస్తీలో ఇంట్లో నిలువ ఉంచిన టపాసులతో పాటు సిలిండర్…

సుష్మ థియేటర్ దగ్గర తత్తర బిత్తరగా కనిపించిన యువకుడు.. ఏంటని ఆరా తీయగా దిమ్మతిరిగే ట్విస్ట్..
తెలంగాణ వార్తలు

సుష్మ థియేటర్ దగ్గర తత్తర బిత్తరగా కనిపించిన యువకుడు.. ఏంటని ఆరా తీయగా దిమ్మతిరిగే ట్విస్ట్..

సుష్మా థియేటర్ దగ్గర డ్రగ్స్ అమ్ముతున్న నెల్లూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 7 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ లభించాయి. చదువుతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడి, డబ్బుల కోసం అమ్మకాలకు దిగాడని పోలీసులు తెలిపారు. ఇలాంటి మరికొందరు ఉన్నారని అనుమానిస్తున్నారు. అతనొక…

టెంపుల్ సిటీ తిరుపతిలో టెన్షన్.. ఆలయాలకు బెదిరింపు మెయిల్స్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

టెంపుల్ సిటీ తిరుపతిలో టెన్షన్.. ఆలయాలకు బెదిరింపు మెయిల్స్..

ఆగని బెదిరింపు మెయిల్స్ తో ఆధ్యాత్మిక నగరంలో ఆందోళన మొదలైంది. మొన్న ఎయిర్ పోర్ట్ కు నిన్న హోటల్స్ కు ఇప్పుడు ఏకంగా ఆలయాలకు వస్తున్నాయి బెదిరింపు మెయిల్స్. VPN టెక్నాలజీతో IP అడ్రస్ లను కూడా సైబర్ ఎక్స్ పర్ట్స్ కనుగొనలేక పోతున్నారు. ఈ ఫేక్ మెయిల్స్…

ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపు తప్పదా..? కూటమి సర్కార్, వైసీపీ మధ్య కరెంట్ మంటలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపు తప్పదా..? కూటమి సర్కార్, వైసీపీ మధ్య కరెంట్ మంటలు..

విద్యుత్ ఛార్జీల పెంపు రూపంలో ఏపీ ప్రజలకు షాక్ తప్పేలా లేదు. అయితే ఈ పాపం వైసీపీదే అంటోంది టీడీపీ. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామంటేనే తెలుగుదేశానికి ప్రజలు ఓటేశారని .. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట తప్పుతారా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఛార్జీల పెంపు అమల్లోకి వస్తే ఉద్యమం…

ధన త్రయోదశి రోజున వెండి, బంగారం మాత్రమే కాదు ధనియాలు కొనడం కూడా మంచిదే.. ఎందుకంటే
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ధన త్రయోదశి రోజున వెండి, బంగారం మాత్రమే కాదు ధనియాలు కొనడం కూడా మంచిదే.. ఎందుకంటే

ధనియాలు వాసనకు, రుచికి పొంతన ఉండదు. వంటగదిలోని పోపుల పెట్టెని చూస్తే, పసుపు, కారంతో పాటు ధనియాలు ఈ మూడు మసాలాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. బిర్యానీ, కూరగాయలు లేదా సూప్ తయారు చేస్తుంటే ఖచ్చితంగా ఈ మూడు మసాలా దినుసులను ఉపయోగిస్తారు. అయితే మనం ఉపయోగించే అన్ని మసాలా…

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. కొత్త అప్‌డేట్‌.. కేంద్రం కీలక నిర్ణయం!
బిజినెస్ వార్తలు

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. కొత్త అప్‌డేట్‌.. కేంద్రం కీలక నిర్ణయం!

ప్రయాణ టిక్కెట్‌ను బుక్ చేసుకోవడం నుండి బ్యాంక్ ఖాతా తెరవడం వరకు, ఇప్పుడు ఆధార్ తప్పనిసరి. అనేక ప్రభుత్వ సేవలను పొందేందుకు ఆధార్ ఒక ముఖ్యమైన పత్రం. ఇది భారతదేశంలోని ప్రతి పౌరుడికి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు.. భారతదేశం అంతటా ప్రజలకు ఆధార్ కార్డ్ సంబంధిత సేవలను అందించడానికి…

ఏంటీ..! ఈ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరితో నటించందంటే
వార్తలు సినిమా

ఏంటీ..! ఈ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరితో నటించందంటే

బాబీ సింహ 2013లో తమిళ సినిమా 'కదలిల్ సోదప్పువదు ఎప్పడి' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగు, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా మారిపోయాడు ఈ వర్సటైల్ యాక్టర్. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది విలన్స్ గా నటించి మెప్పించారు. కొంతమంది…

FIRలో చెప్పని మాటలు కూడా రాశారు.. దివాలీ పార్టీకి ఆహ్వానిస్తేనే వెళ్లా: విజయ్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ వార్తలు

FIRలో చెప్పని మాటలు కూడా రాశారు.. దివాలీ పార్టీకి ఆహ్వానిస్తేనే వెళ్లా: విజయ్ సంచలన వ్యాఖ్యలు..

శనివారం రాత్రి జన్వాడలో జరిగిన దివాలీ పార్టీలో డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడ డ్రగ్స్‌ ఏమీ దొరక్కపోయినా.. విజయ్‌ మద్దూరికి నిర్వహించిన టెస్టులో పాజిటివ్‌ రావడంతో కేసు సంచలనంగా మారింది. రాజ్‌ పాకాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జన్వాడలో శనివారం రాత్రి జరిగిన దివాలీ పార్టీలో డ్రగ్స్‌…

ఫ్యామిలీ పార్టీనా.. రేవ్‌ పార్టీనా..? అసలేం జరిగింది..? జన్వాడ ఫామ్ హౌస్‌పై పొలిటికల్‌ ఫైట్‌..
తెలంగాణ వార్తలు

ఫ్యామిలీ పార్టీనా.. రేవ్‌ పార్టీనా..? అసలేం జరిగింది..? జన్వాడ ఫామ్ హౌస్‌పై పొలిటికల్‌ ఫైట్‌..

జన్వాడ ఫామ్ హౌస్‌లో పార్టీ విషయం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ రేవ్ పార్టీ అని, బీఆర్ఎస్ ఫ్యామిలీ పార్టీ అని వాదిస్తున్నాయి. బీజేపీ సీసీ ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. పోలీసుల విచారణలో ఏం తేలనుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జన్వాడ ఫామ్…