బలహీనపడినా వెనక్కి తగ్గని తుపాను.. మరో మూడు రోజులపాటు వానలు! రైతుల గుండెల్లో గుబులు
దక్షిణాది రాష్ట్రాలను వణికించిన ఫెంగల్ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. సోమవారం రాత్రికి మరింత బలహీనపడే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం మాత్రం మరో 3 రోజులపాటు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. గత వారం…