1, 5, 10, 20, 50 పైసల నాణేలు ఇస్తే.. రూ.99 లక్షలు ఆఫర్.. కట్ చేస్తే..
టెక్నాలజీ పెరిగి కొద్దీ.. మోసాలు కూడా అంతకు మించి పెరిగిపోతున్నాయ్.. ప్రధానంగా.. సైబర్ నేరగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. పాత నాణేల పేరుతో రెండు లక్షలు కొట్టేసిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూరులో కలకలం రేపింది. ఈ పాత నాణేలా మోసం ఎలా జరిగిందో తెలుసుకుందాం పదండి……