చార్మినార్ లాడ్ బజార్‌లో గాజుల సందడి.. మిస్ వరల్డ్ సుందరీమణుల రాకతో కొత్త శోభా!
చార్మినార్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ప్రసిద్ధ చారిత్రాత్మక కట్టడం..చార్మినార్ లానే ఇక్కడ దొరికే గాజులు కూడా మస్త్ ఫేమస్. అంతెందుకు అసలు చార్మినార్ అంటేనే అందమైన గాజులకు ప్రసిద్ధి. ఇక్కడి లాడ్ బజార్‌లో దొరికే గాజులకు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఇక్కడ గాజులు కొనేందుకు వివిద…










