మళ్లీ మొదలైన కరోనా విజృంభణ.. ఆ దేశాలకు వెళ్లకపోవడమే మంచిది!
ఆగ్నేయాసియాలోని హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్ దేశాల్లో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సింగపూర్‌లో 28 శాతం హాంకాంగ్‌లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. చైనా లో కేసులు గత వేసవి స్థాయికి చేరుకున్నాయి. థాయిలాండ్‌లో సాంగ్‌క్రాన్ పండుగ తర్వాత కేసులు పెరిగాయి. కొన్నేళ్ల క్రితం మానవ జాతిని వణికించిన…










