ఇస్రో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానం.. ఎవరు అర్హులంటే?
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (VSSC).. సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో విద్యార్థుల కోసం వివిధ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటనల వెలువరించింది. సంబంధిత విభాగాల్లో BTech, BE, MTech, ME, MSc, ఇంటిగ్రేటెడ్ MSc, MTech, BS-MS, PhD ప్రోగ్రామ్‌లను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎవరైనా.. భారత…










