బ్రౌన్ రైస్ తినడం వల్ల ప్రయోజనాలు మాత్రమే కాదు..నష్టాలను కూడా తెలుసుకోండి.. లేదంటే కష్టాలు తప్పవు..!
కానీ కొంతమంది తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ వాడుతున్నారు. వైద్యులు కూడా తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. కానీ కొంతమంది దీనిని అవసరానికి మించి ఉపయోగించడం ప్రారంభించారు. మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగిస్తున్న బ్రౌన్ రైస్ కూడా మీకు హాని కలిగిస్తుందని…