ప్రతిరోజు క్యారెట్ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! అస్సలు నమ్మలేరు..
క్యారెట్‌లో ఉండే ల్యూటిన్, జియాంక్సితిన్ మొదడుకు మేలు చేస్తాయి. క్యారెట్ తింటే అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడుతుంది. క్యారెట్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక సమస్యలను దూరం చేస్తాయి. క్యారెట్ తింటే షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు…