తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ..! కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం
తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ తెగడం లేదు. ఈ వ్యవహారంపై ఇటు కాంగ్రెస్..అటు బీజేపీ నేతలు తగ్గేదే లేదంటూ కౌంటర్లు విసురుతున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానిది..ముమ్మాటికి వివక్షే అని మండిపడుతోంది కాంగ్రెస్ పార్టీ. అటు బీజేపీ మాత్రం..లిస్ట్ పంపించినంత మాత్రాన అనర్హులకు అవార్డులు ఇవ్వాలా అంటూ ప్రశ్నిస్తోంది..? తెలంగాణలో…