స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. రూ.15 వేలు జమపై కీలక అప్‌డేట్!
రాష్ట్ర విద్యార్థులకు కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. తల్లికి వందనం పథకం కింద కుటుంబం చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూటమి సర్కార్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి సర్కార్ అధికారంలోకి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు కూటమి…