ముహూర్తం ఫిక్స్.. ప్రజా ఉద్యమాలకు బీజేపీ, బీఆర్ఎస్ ప్లాన్..! రంగంలోకి దిగనున్న గులాబీ బాస్
నవంబర్ నుంచి తగ్గేదేలే అంటోంది కాషాయం పార్టీ. డిసెంబర్‌లో దమ్ము చూపిస్తామంటోంది బీఆర్ఎస్. ఎవరెన్ని చేసినా, ఎలాంటి డేట్స్ ఫిక్స్ చేసుకున్నా ఇచ్చిపడేస్తామంటోంది అధికార కాంగ్రెస్. మొత్తంగా… తెలంగాణలో ఇయర్ ఎండింగ్ పాలిటిక్స్ ఇష్యూ కాక రేపుతోంది. అధికార కాంగ్రెస్‌పై పవర్ ఫుల్ ఫైట్‌కి సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు.. పక్కా…










