అమ్మాయిలకు గుడ్ న్యూస్.. BTS ఆర్మీ తిరిగి వచ్చేసింది.. సైనిక సేవను పూర్తి చేసుకున్న V, RM..
BTS ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. దక్షిణ కొరియాకు చెందిన ఏడుగురు సాధారణ యువకులు ఏర్పాటు చేసిన బ్యాండ్ ఇది. మొదట్లో కె పాపు గ్రూపుతో చాలా సాదాసీదాగా మొదలైంది. కానీ తక్కువ సమయంలోనే వీరి గ్రూప్ వరల్డ్ వైడ్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.…