అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో నాని సినిమా.. కట్ చేస్తే ఊహించని రిజల్ట్.. ఏ మూవీనో తెలుసా?
అల్లు అర్జున్, నాని.. టాలీవుడ్ లో ఈ స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవెల్. బన్నీ ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంటే నాని బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలు ఇస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఓ కథతో…

 
                                








