ఎలాంటి రాత పరీక్ష లేకుండా RTCలో 606 కొలువులకు నోటిఫికేషన్.. అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో ఎలాంటి రాత పరీక్ష లేకుండా APSRTC కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అకడమిక్ మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు బుధవారం నుంచి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ…










