పీజీ మెడికల్ తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి.. డిసెంబరు 20 నుంచి తరగతులు షురూ
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వమించిన తొలి విడత కౌన్సెలింగ్ పూర్తైంది. సీట్లు పొందిన విద్యార్ధులు డిసెంబర్ తొలి వారంలోగా ప్రవేశాలు పొందవల్సి ఉంటుంది. ఇక తరగతులు అదే నెల 20 నుంచి ప్రారంభం అవుతాయని.. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని…










