ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్‌లో అట్టడుగు స్థానంలో హైదరాబాద్.. బయట తింటే మీ బతుకు షెడ్డుకే..
మళ్లీ మళ్లీ చెప్తున్నాం బయట తింటే మీ బతుకు షెడ్డుకే. బయట హోటళ్లు, రెస్టారెంట్స్, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లలో నాణ్యత, శుభ్రత అస్సలు పాటించడం లేదు. ఆ ఫలితంగానే ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్ అట్టడుగు స్థానంలో నిలిచింది. నిజంగానే.. రెస్టారెంట్లో తింటే రెస్ట్ ఇన్ పీసేనా?…