ఏపీలో AI విప్లవం.. హైస్కూలు స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశాలు: నారా లోకేష్
భారతదేశంలో విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యారంగంపై క్వీన్స్ ల్యాండ్ ట్రేడ్ & ఇన్వెస్టిమెంట్ సెంటర్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆస్ట్రేలియా (బ్రిస్బేన్): భారతదేశంలో…










