బంగారం, వెండిపై పెరిగిన సుంకాలు.. సామాన్యుడిపై ప్రభావం ఎలా ఉండబోతుంది!
ఇటీవల హైదరాబాద్ సభలో బంగారం కొనొద్దు అని మోదీ ఎందుకు అన్నారని అందరూ తలలు పట్టుకున్నారు. కట్‌చేస్తే ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే తాజాగా వినియోగదారులకు షాక్ కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి, ప్లాటినమ్పై సుంకాన్ని పెంచుతున్నట్టు ప్రకటించింది.…










