ఈ శుక్రవారం (అక్టోబర్ 10) థియేటర్లలోకి పలు కొత్త సినిమాలు వచ్చాయి. అయితే అవన్నీ చిన్న సినిమాలే. అందులోనూ ఒక్కదానిపై కూడా పాజిటివ్ బజ్ రాలేదు. అయితే ఓటీటీల్లో మాత్రం 35కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.
ఈ వారం ఓటీటీ ఆడియెన్స్ కు పండగే. ఎందుకంటే ఈ వారం పెద్ద సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించిన సినిమాలతో పాటు కొత్త మూవీస్, ఒరిజినల్స్, వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఈ వారం స్ట్రీమింగ్ కు వచ్చిన తెలగు సినిమాల్లో మిరాయ్, వార్ 2, లీగల్లీ వీర్, గది, త్రిబాణధారి బార్బరిక్ అందరి దృష్టిని ఆకర్షిస్తు్న్నాయి. అలాగే జాన్వీ కపూర్ హిందీ సినిమా పరమ్ సుందరి కురుక్షేత్ర, సెర్చ్ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్‌లు కూడాఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో..
వార్ 2 – తెలుగు డబ్బింగ్ సినిమా
కురుక్షేత్ర – తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్
మై ఫాదర్ ద బీటీకే కిల్లర్ – ఇంగ్లీష్ సినిమా
స్విమ్ టూ మీ – స్పానిష్ మూవీ
ద చూజన్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
ద ఉమన్ ఇన్ కాబిన్ 10 – ఇంగ్లీష్ సినిమా
ఓల్డ్ మనీ – టర్కిష్ సిరీస్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
గది – తెలుగు సినిమా
త్రిబాణధారి బార్బరిక్ – తెలుగు సినిమా
పరమ్ సుందరి – హిందీ సినిమా
బాంబ్ – తమిళ సినిమా
రిప్పన్ స్వామి – కన్నడ సినిమా
ఎడ్ షరీన్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
ఎల్లిగే పయన ఎవుదో దారి – కన్నడ సినిమా
జాన్ క్యాండీ – ఇంగ్లిష్ సినిమా
ద హోమ్ – ఇంగ్లిష్ మూవీ
జియో హాట్ స్టార్ లో..
మిరాయ్ – తెలుగు సినిమా
9-1-1 సీజన్ 9 – ఇంగ్లీష్ సిరీస్
గ్రేస్ అనాటమీ సీజన్ 22 – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
సెర్చ్: ద నైనా మర్డర్ కేస్ – తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్
సోలార్ ఆపోజిట్ సీజన్ 1-3 – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
టీమ్ మెక్‌బట్స్: ఎనిమల్ రెస్క్యూ సీజన్ 2 – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
జీ5 ఓటీటీలో..
ఏ మ్యాచ్ – మరాఠీ సినిమా
అక్షర్ధమ్ – హిందీ మూవీ
వెదువన్ – తమిళ సిరీస్
ఆహా
గంధి కన్నడి – తమిళ సినిమా
మనోరమ మ్యాక్స్
సాహసం – మలయాళ మూవీ
వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వజ్ ఏ కల్లన్ – మలయాళ సినిమా
ఆపిల్ టీవీ ప్లస్
నైఫ్ ఎడ్జ్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
ద లాస్ట్ ఫ్రంటియర్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
సన్ నెక్స్ట్
రాంబో – తమిళ మూవీ
బుక్ మై షో
వాళియే – కన్నడ సినిమా
ఎమ్ఎక్స్ ప్లేయర్
జమ్నపార్ సీజన్ 2 – హిందీ సిరీస్
వెడ్డింగ్ ఇంపాజిబుల్ – తెలుగు డబ్బింగ్ సిరీస్
లయన్స్ గేట్ ప్లే
లీగల్లీ వీర్ – తెలుగు సినిమా
ఇన్‌టూ ద డీప్ – తెలుగు డబ్బింగ్ సినిమా