ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ముగిసి తిరిగి పాఠశాలలు ప్రారంభమై యధావిధిగా తరగులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వరుస సెలవులు ఉండనున్నాయి. దీంతో విద్యార్థులకు పండేగ.. పండగ. ఇప్పటిడు దీపావళి పండగ రానుంది..
గత నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు వచ్చాయి. దసరా సెలవులతో ఎంజాయ్ చేసిన విద్యార్థులు.. ఇప్పుడు ఈ నెలలో కూడా భారీగా సెలవు రానున్నాయి. ఈనెల పండగ సీజన్ కొనసాగుతోంది. ఇప్పుడు దీపావళి పండగ రానుంది. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు పలు స్కూళ్లకు శనివారం, ఆదివారంతోపాటు దీపావళి సెలవు రానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. శనివారం 18వ తేదీ, ఆదివారం 19వ తేదీ ఉండగా, 20వ తేదీ దీపావళి పండగ ఉండనుంది. దీంతో వరుసగా సెలవు వస్తున్నాయి.
ఇక ఈ వారంలో అక్టోబర్ 11 (రెండో శనివారం), అక్టోబర్ 12 (ఆదివారం) రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. తర్వాత దీపావళికి కూడా రెండ్రోజులు సెలవులు (అక్టోబర్ 19, 20) కలిసివస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలు, కొందరు ఉద్యోగులకు అక్టోబర్ 18 (శనివారం) ధన త్రయోదశికి కూడా సెలవులుండే అవకాశాలున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాత్రం శనివారం తప్పకుండా సెలవు ఉంటుంది. తర్వాత అక్టోబర్ 26 ఆదివారం సెలవు వస్తోంది. ఇలా మొత్తంగా అక్టోబర్ లో తొమ్మిది పదిరొజులు సెలవులు వస్తున్నాయి.