ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వాతావరణం ఎలా ఉండబోతోందంటే.?

ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వాతావరణం ఎలా ఉండబోతోందంటే.?

వర్షబీభత్సానికి ఏపీ వణుకుతోంది…! మరో వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వార్నింగ్‌ బెల్స్‌ మోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలతో ఇప్పటికే ముందు జాగ్రత్తగా కొన్ని జిల్లాలలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయి.

—————————————————————————————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ——————————————
ఈరోజు, రేపు:- —————————
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:- ———————–
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ:- ——————————————————–
ఈరోజు, రేపు:– —————————
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:- ———-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు