పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే..?

పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే..?

ఇక బంగార ధర బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా శుక్రవారం కిలో వెండి ధర రూ.99,500 ఉండగా, శనివారం రూ.99,400లకు చేరుకుంది. హైదరాబాద్‌లో నేటి వెండి ధర 10గ్రాములు రూ.1,069 కాగా, కిలో వెండి ధర రూ. 1,06,900లు గా ట్రేడ్‌ అవుతోంది.

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర కూడా ఊరటనిస్తోంది. నిన్న శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల​బంగారం ధర రూ8,651 ఉండగా, శనివారం నాటికి రూ.100 తగ్గి రూ.8,650కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.99,500 ఉండగా, శనివారం రూ.99,400లకు చేరుకుంది. కాగా, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7,929లు ధర పలుకుతుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలించినట్టయితే..

– హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 79,290గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 86,500గా కొనసాగుతోంది.

– విజయవాడలో 10 గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 79,290గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 86,500గా కొనసాగుతోంది.

– విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10 గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 79,290గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 86,500గా కొనసాగుతోంది.

– వరంగల్​లో 10 గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 77,040గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 84,040గా కొనసాగుతోంది.

– ఖమ్మంలోనూ పసిడి ధరలు ఇలానే ఉన్నాయి. 10 గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 79,290గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 86,500గా కొనసాగుతోంది.

– నిజమాబాద్‌ లో 10 గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 79,290గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 86,500గా కొనసాగుతోంది.

  • దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

– చెన్నైలో 2 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,500 ఉంది.

– ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,500 ఉంది.

– ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 86,650 ఉంది.

– కోల్‌కతాలో 2 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,500 ఉంది.

– బెంగళూరులో 2 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,500 ఉంది.

– కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,500 ఉంది.

– పూణేలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,500 ఉంది.

ఇక బంగార ధర బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా శుక్రవారం కిలో వెండి ధర రూ.99,500 ఉండగా, శనివారం రూ.99,400లకు చేరుకుంది. హైదరాబాద్‌లో నేటి వెండి ధర 10గ్రాములు రూ.1,069 కాగా, కిలో వెండి ధర రూ. 1,06,900లు గా ట్రేడ్‌ అవుతోంది. ఈ ధరలు శనివారం ఉదయం 8గంటల వరకు అందిన సమాచారం మేరకు ఇవ్వబడ్డాయి. ఎప్పటికప్పుడు పసిడి ధరలు మారుతూనే ఉంటాయని గమనించగలరు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు