కొత్త పెన్షన్ స్కీమ్ NPS స్వస్థ్య గురించి తెలుసా? ఇది ఎవరికోసమంటే?
పీఎఫ్ఆర్డీఏ 'NPS స్వస్థ్య' పథకాన్ని ప్రవేశపెట్టింది. పదవీ విరమణ తర్వాత పెరుగుతున్న ఆరోగ్య ఖర్చుల నుండి రక్షణ కల్పించే లక్ష్యంతో ఈ పథకం రూపొందించబడింది. ఇది NPSలో భాగంగా, పొదుపులను ఆరోగ్య సంరక్షణతో అనుసంధానిస్తుంది. ఈ స్కీమ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.. దేశంలో పెరుగుతున్న ఆరోగ్య…




